Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో బంగారం, వెండి ధరలు

గురువారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.30,180 ఉంది. విజయవాడలో ఆరంభ ధర రూ.30,250 ఉంటే, ముగింపు

ధర రూ.30,200 వుంది. ప్రొద్దుటూరులో రూ.30,200 వద్ద ప్రారంభమై, రూ.30,150 వద్ద

  క్లోజ్ అయింది.


ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.30,120 వుంటే, ముగింపు ధర రూ.30,180గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.30,130

వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,950 

వద్ద ముగిసింది. ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే.. 

 

అత్యధికంగా రాజమండ్రి

లో రూ.55,200 వుంది. అత్యల్పంగా

 

ప్రొద్దుటూరులో రూ.54,300 పలికింది.

  
    

More Telugu News